VIDEO: మెదక్‌లో ఈద్గా వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు

VIDEO: మెదక్‌లో ఈద్గా వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు

MDK: రంజాన్ పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలోని నవాబ్‌పేట ఈద్గా వద్ద డాగ్ స్క్వాడ్ స్పెషల్ టీమ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పండుగవేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఈద్గా కమిటీ సభ్యులు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.