యుద్ధానికి అమెరికా ఖర్చు ఎంతో తెలుసా..?

యుద్ధానికి అమెరికా ఖర్చు ఎంతో తెలుసా..?

తొలి 24 గంటల్లో అమెరికా 779 మిలియన్ డాలర్లు వెచ్చించిందని టర్కీకి చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ అంచనా వేసింది. ఆయుధాల తరలింపు, నౌకల మోహరింపు, యుద్ధ విమానాల రీపొజిషనింగ్ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలిపింది. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి విమాన వాహక నౌక క్యారియర్ స్ట్రైక్‌గ్రూప్ నిర్వహణకు రోజుకు 6.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది.