ముంచుకొస్తున్న ముప్పు.. కనిపించని కనువిప్పు

NDL: బనగానపల్లె నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ముంచుకొస్తున్న అధికారులు కనువిప్పు కలగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొలిమిగుండ్ల అవుకు, సంజామల మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే పరిస్తితి నెలకొంది. ఇప్పటికీ మీర్జాపురం, మదనంతపురం, చింతలాయపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడగా గ్రామాల్లో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.