'ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'

చిత్తూరు: జూన్ 4న రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనున్న సందర్భంగా అభ్యర్థులు, కౌంటింగ్ ఏజంట్లు తప్పనిసరి గాఐడికార్డు కలిగి ఉండాలని రాయచోటి DSP రామచంద్రా రావు,స్పెషల్ DSP మోహన్ రావులు అన్నారు. పీలేరుపోలీస్ స్టేషన్ ఆవరణలో ఎన్నికల ఫలితాలపై రాజకీయపార్టీనాయకులకు,కార్యకర్తలకు సూచనలు, సలహాలిచ్చారు. కౌంటింగ్ కేంద్రాల సరౌండింగ్స్ సాధారణ పౌరులకు అనుమతి లేదు తెలిపారు.