'పీపీపీ విధానన్ని రద్దు చేయాలి'

'పీపీపీ విధానన్ని రద్దు చేయాలి'

VSP: ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం జగదాంబ జంక్షన్లో నిరసన నిర్వహించారు. సిపిఐ జాతీయ సమితి సభ్యుడు జె.వి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. వైద్య విద్యను ప్రైవేటీకరించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శించారు. జీవో నెం.590ను ఉపసంహరించి, నూతన వైద్య కళాశాలలను పూర్తిగా నిర్వహించలన్నారు.