తిరుమల శ్రీవారికి రూ.10 లక్షల విరాళం

తిరుమల శ్రీవారికి రూ.10 లక్షల విరాళం

AP: బెంగళూరుకు చెందిన 'స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్' సంస్థ తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేసింది. శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళమిచ్చింది. ఈ మేరకు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ఆయన కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు విరాళం చెక్కును అందజేశారు.