VIDEO: ప్రజలను మోసం చేయడానికే దీక్షా దివస్

VIDEO: ప్రజలను మోసం చేయడానికే దీక్షా దివస్

HYD: ప్రజలను మోసం చేయడానికి దీక్ష దివస్ పేరిట బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి సీతక్క అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమాలు 9 రోజులు చేపడుతుంటే, దానికి పోటీగా దీక్ష దివస్‌ను 10 రోజులు నిర్వహిస్తామని అంటున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మభ్యపెట్టడానికి కుట్ర చేస్తున్నారన్నారు.