పంచాయతీ ఎన్నికలలో పటిష్ట బందోబస్తు: డీసీపీ

పంచాయతీ ఎన్నికలలో పటిష్ట బందోబస్తు: డీసీపీ

PDPL: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి తెలిపారు. ముత్తారం పోలీస్ ఆధ్వర్యంలో ఖమ్మంపల్లి, ఓడేడ్, అడవి శ్రీరాంపూర్, కేశనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.