ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని విజయలక్ష్మి పెంకు ఫ్యాక్టరీలో మంగళవారం హిమం పాషా (39) అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాక్టరీలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన ఒక్కసారిగా పరిసర ప్రాంతంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.