'జిల్లాను బాల్య వివాహ రహితంగా చేయాలి'

'జిల్లాను బాల్య వివాహ రహితంగా చేయాలి'

సత్యసాయి: జిల్లాను పూర్తిగా బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఆదేశించారు. మిషన్ వాత్సల్య పథకం కింద కలెక్టరేట్‌లో బాల్య వివాహ ముక్త భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపెయిన్ బ్యానర్‌పై సంతకం చేసి, సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు.