శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

BDK: లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ మిత్రులు శ్రేయోభిలాషు ల‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సత్యనారాయణ ను సన్మానించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.