చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 49 సీఎం సహాయ నిది చెక్కులను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్యం నిలుస్తుందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు.