గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి

ప్రకాశం: వెలిగండ్లలో ఎంపీడీవో మహబూబ్ బాషా అధ్యక్షతన మండలస్థాయి ఎమ్ఎస్కే, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు, వీవోఏలకు శిక్షణ ఇచ్చారు. సీడీపీవో దేవకృపావరం మాట్లాడుతూ.. 11-18బాలికలకు అందరికీ మే 2నుంచి 10జూన్ వరకు పోషకాహారం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.