'సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఎన్జీరంగా పోరాడారు'

'సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఎన్జీరంగా పోరాడారు'

AP: ఎన్జీరంగా 125వ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'ఎన్జీరంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకుని ఆర్థికశాస్త్ర ఆచార్యుడు అయ్యారు. గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపారు' అని పేర్కొన్నారు.