డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం

ప్రకాశం: పొన్నలూరు మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో కొండపి జనసేన ఇంఛార్జ్ కనపర్తి మనోజ్ కుమార్ మండల నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని పంచాయతీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.