VIDEO: విద్యార్థులపై ప్రిన్సిపల్ పైశాచికత్వం
NLG: ఓ గరుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యర్థులపై తన పైశాచికాన్ని ప్రదర్శించింది. మిర్యాలగూడ(M)లోని BC గురుకులు పాఠశాలలో విద్యార్ధులు రాత్రి అన్నం సరిపోలేదు..ఆకాలి అకలవుతుంది.. మరికొంచెం పెట్టండని విద్యార్థినిలు ప్రిన్సిపల్‌కి విజ్ఙప్తి చేశారు. దీంతో ఆమె వారిపై కోపగించి మోకాళ్లపై కుర్చోబెట్టింది. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.