దేవరకొండలో యువకుడి సూసైడ్

NLG: దేవరకొండ హనుమాన్ నగర్‌లో కానుగుల ఏడుకొండలు, నాగేంద్ర దంపతుల చిన్న కుమారుడు కానుగుల కార్తీక్ (19) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను ఇంటర్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. తండ్రి హోమ్ గార్డ్, తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఆత్యహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.