ఘనంగా బాలల దినోత్సవం

ఘనంగా బాలల దినోత్సవం

NRPT: యూపీఎస్ మందిపల్లి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థులందరికీ మిఠాయి పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు నరసింహులు, శ్రీనివాసులు, శ్రావణి, అనిత పాల్గొన్నారు.