సైబర్ భద్రతపై విద్యార్థులకు చైతన్యం

సైబర్ భద్రతపై విద్యార్థులకు చైతన్యం

కృష్ణా: గుడ్లవల్లేరు SERW హై స్కూల్లో విద్యార్థులకు పోలీసులు ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు శక్తి యాప్ ఇన్స్‌టా‌లేషన్ విధానం, చైల్డ్ మ్యారేజ్, పోక్సో చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫోటోలు వివరాలు పోస్ట్ చేయకూడదని, సైబర్ క్రైమ్‌కు దారితీస్తాయన తెలిపారు.