రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

VKB: అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' బీజేపీది హింసా విధానమైతే.. కాంగ్రెస్‌‌ది అహింసా విధానం. గాంధీ విధానమే మన విధానం. ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నాడు. పార్టీకి డీసీసీ అధ్యక్షులు సుప్రీం లాంటివారు. భవిష్యత్తు అంతా మనదే' అని పేర్కొన్నారు.