'అగ్రిగోల్డ్ ఆస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయండి'

'అగ్రిగోల్డ్ ఆస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయండి'

ELR: అగ్రి గోల్డ్‌కు సంబంధించి ప్రభుత్వం అటాచ్ చేసిన ఆస్తులు, భూములకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ చీఫ్ కమీషనర్ జి.యలక్ష్మి సంబంధిత జిల్లాల జేసీలను ఆదేశించారు. జేసీ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అగ్రిగోల్డ్ భూముల ఫీజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టి వివరాలు అందిస్తామన్నారు.