ఈ ఏడాదిలో ఎన్ని భూకంపాలు సంభవించాయంటే?

ఈ ఏడాదిలో ఎన్ని భూకంపాలు సంభవించాయంటే?

ప్రపంచవ్యాప్తంగా 2025లో 16,500లకు పైగా భూకంపాలు సంభవించాయి. వీటిల్లో డజనుకు పైగా 7.0పైగా తీవత్రతో నమోదయ్యాయి. మార్చి నెలలో మయన్మార్‌లో వచ్చిన భూకంపం కారణంగా దాదాపు 5,456 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే జనవరిలో చైనా, టిబెట్ అటానమస్ రీజియన్‌లో వచ్చిన కుదుపుల కారణంగా 100 మందిపైగా ప్రాణలు కోల్పాయారు. మరో వైపు వరదల కారణంగా శ్రీలంకలో 355 మంది మృతి చెందారు.