ప్రభుత్వ పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ కోర్స్

MDK: తూప్రాన్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ ప్రారంభిస్తున్నట్లు ఎంఈవో డాక్టర్ పర్వతి సత్యనారాయణ తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.