కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలి

కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలి

AKP: వైసీపీ గ్రామస్థాయి కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. మంగళవారం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 90 శాతం కమిటీలు నియామకం పూర్తయినట్లు పేర్కొన్నారు.