నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
➦ నెల్లూరు 14వ డివిజన్‌లో పర్యటించిన కమిషనర్ నందన్
➦ గుడ్లూరులో రామాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
➦ తిరుమల లడ్డూ కల్తీపై స్పందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి