'విద్యార్థుల ఆరోగ్యానికి పౌష్టికాహారం అవసరం'

'విద్యార్థుల ఆరోగ్యానికి పౌష్టికాహారం అవసరం'

ఆమదాలవలసలోని లక్ష్మినగర్‌ మున్సిపల్ హై స్కూల్లో సోమవారం పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.