VIDEO: వైన్ షాపు వద్ద వ్యక్తి మృతి
W.G: మొగల్తూరు మండలంలోని కేపీపాలెంలోని ఓ మద్యం దుకాణం వద్ద శుక్రవారం ఓ వ్యక్తి మద్యం సేవించి మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన మాదాసు శివనారాయణ (56)గా గుర్తించారు. మృతుడు తమ వద్ద మద్యం కొనుగోలు చేయలేదని షాపు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘటన జరగడంతో మద్యపాన ప్రియులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.