'పోస్టల్ బ్యాలట్ సెంటర్లు ఏర్పాటు'

'పోస్టల్ బ్యాలట్ సెంటర్లు ఏర్పాటు'

VKB: రెండో విడతకు సంబంధించి 7 మండలాలు వికారాబాద్, ధరూర్, మోమిన్పేట్, నవాబ్‌పేట్, కోట్పల్లిలో 11 నుంచి 2 రోజులు పోస్టల్ బ్యాలట్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆయా మండలాల MPDO కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు జరుగుతుందని, ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.