గంజాయి కేసులో పరారీలో ఉన్ను నిందితుడు అరెస్ట్

గంజాయి కేసులో పరారీలో ఉన్ను నిందితుడు అరెస్ట్

AKP: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడుని అరెస్టు చేసినట్లు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఎస్సై వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. 2023లో నమోదైన గంజాయి కేసుకు సంబంధించి మురబోయిన వెంకట దినేశ్ సాత్విక్(24) అప్పటి నుంచి పరారీలో ఉన్నాడన్నారు. ఈ మేరకు ఆయన్ను కృష్ణదేవిపేట గ్రామ శివారులో అరెస్టు చేసి నర్సీపట్నం కోర్టులో హాజరుపర్చామన్నారు.