ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు..!
VZM: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 16984 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 12268 (72%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 16456 మంది పరీక్ష రాయగా.. 12456 (76%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం HIT TV యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.