మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మంత్రి

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మంత్రి

కోనసీమ: కె.గంగవరం మండలం కోట గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంది, రుచికరంగా ఉందా, సరిపడినంత పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు.