సింగరేణి కార్మికుల క్యాంటీన్లో తనిఖీ నిర్వహించిన జీఎం

BDK: మణుగూరు సింగరేణి కార్మికుల క్యాంటీన్‌ను జిఎం సోమవారం తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రగతినే ధ్యేయంగా నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల సాధన కోసం రేయింబవళ్ళు కష్టించి పనిచేసే కార్మికుల సంక్షేమం వారి ఆరోగ్య సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ పేర్కొన్నారు.