ఈనెల 9న కాకినాడలో ప్రైమ్ మినిస్టర్ అప్రెంటిస్ మేళా
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో వివిధ కంపెనీలలో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయుటకు గవర్నమెంట్ ఐటిఐ కళాశాల కాకినాడలో ఈనెల 9న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94404-08182 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.