'మాట ఇచ్చి తప్పిన ప్రధాని మోదీ'
W.G: పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ.. 2014లో మోదీ ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే రైతు యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. అలాగే రైతులకు ఇచ్చిన మాట తప్పడం జరిగిందన్నారు.