ఈనెల 26న జాబ్ మేళా

ఈనెల 26న జాబ్ మేళా

MHBD: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో క్రెడిట్ ఆక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్‌లో కేంద్ర మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 26న జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఇంటర్ ఆపై చదువుకున్న, బైక్ డ్రైవింగ్ తెలిసిన స్త్రీ-పురుష అభ్యర్థులు ఉ.10గం నూతన కలెక్టరేట్‌లోని రూమ్ నం.25లో జరిగే మేళాకు విద్యార్హతల సర్టిఫికెట్లత హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి రజిత ఇవాళ తెలిపారు.