సత్యసాయి మందిరంలో సిక్కిం భక్తుల సేవ

సత్యసాయి మందిరంలో సిక్కిం భక్తుల సేవ

సత్యసాయి: పుట్టపర్తిలోని భగవాన్ సత్యసాయి బాబా మందిరంలో సేవ చేయడానికి సిక్కిం రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఇక్కడే ఉండి ఆలయ కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించడానికి వారు వచ్చారు. ఈ భక్తులు వివిధ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాయి భక్తులు సేవ కోసం తరలిరావడం ఇక్కడ సాధారణంగా కనిపిస్తుంది.