రేపు సోమందేపల్లి మండలంలో పర్యటించనున్న ఉషశ్రీ

రేపు సోమందేపల్లి మండలంలో పర్యటించనున్న ఉషశ్రీ

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో బుధవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ బాబు షూరిటీ మోసం, గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఆవిష్కరణలో పాల్గొననున్నారు. పార్టీ మండల కన్వీనర్ గజేంద్ర తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బ్రహ్మసముద్రం, చల్లాపల్లి గ్రామాల్లో నిర్వహించబడనున్నాయి.