విద్యార్థులను అభినందించిన కలెక్టర్

కృష్ణా: ఐఎన్ఎస్టిఎస్ఓ ఒలింపియాడ్ పరీక్ష ఫలితాల్లో మచిలీపట్నం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్ధులు ఉత్తమ ప్రతిభని కనపరిచిన విద్యార్ధులను కృష్ణ జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం అభినందిస్తూ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు గారు, ఈజీఎం మురళీ కృష్ణ, ఆర్ఎ రాజేష్, జోనల్ అకడమిక్ కోఆర్డినేటర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.