గణాంక శాఖ ఆధ్వర్యంలో సర్వే
MDK: మెదక్‌లో కరీంనగర్ గణాంక శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. గణాంక శాఖ అధికారులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, ఆరే లక్ష్మీనారాయణ, ముత్తినేని శ్రీకాంత్‌లు పట్టణంలో పర్యటించి వ్యవసాయత రంగంలో చిన్న వ్యాపారుల ఆర్థిక పరిస్థితిని వాటి పనితీరును తెలుసుకున్నారు. అసంఘటిత సేవా రంగం అసంఘటిత భవన రంగ నిర్మాణాలపై అయ్యే ఖర్చులు ఆదాయం వ్యయాయాలపై సర్వే నిర్వహించారు.