VIDEO: జిల్లాలో వాణిజ్య గ్యాస్ కొరత
VSP: యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎల్‌పీజీ దిగుమతులు తగ్గడంతో జిల్లాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. కేంద్రం గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మెస్‌లకు సిలిండర్లు అందడం లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది.