నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడీఈ ప్రభాకర్ తెలిపారు. రెంజల్ మండలం దండిగుట్ట, ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లో మ. 3 గంటల నుంచి 5 గంటల వరకు, బోధన్ మండలం ఎరాజ్పల్లి, కల్దుర్కి గ్రామాల్లో 3 నుండి 5 గంటల వరకు, రెంజల్‌లో ఉ. 11 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.