VIDEO: బావిలో పడి వ్యక్తి మృతి

VIDEO: బావిలో పడి వ్యక్తి మృతి

కృష్ణా: పెడనలో సోమవారం రాత్రి వేములవాడ సాయికృష్ణ (47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.