గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి యత్నం

గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి యత్నం

ASF: రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కిటికీలోంచి గుర్తు తెలియని వ్యక్తి చొరబడినట్లు తెలిపారు. బ్యాంక్‌లో అలారం శబ్దం రావడంతో పారిపోయినట్లు తెలిపారు.