శ్రీవారిని దర్శించుకున్న కూకట్‌పల్లి MLA
TPT: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రభాత సేవలో దర్శనం చేసుకున్న కూకట్‌పల్లి శాసన సభ్యుడు kkpmla మాధవరం కృష్ణారావు, తులసిరావు గారు, రంగారావు గారు, తదితరులు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయువారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు kkpmla మాధవరం కృష్ణారావు తెలిపారు.