ప్రచురణ కర్త డిక్లరేషన్ తప్పనిసరి: కలెక్టర్
MLG: పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ముద్రించే కరపత్రాలు, పోస్టర్లపై ప్రచురణ కర్త పేరు తప్పనిసరిగా ముద్రించాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ప్రింటింగ్ యజమానులు ప్రచురణ కర్త డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. ముద్రించిన కరపత్రాల 4 కాపీలను సంబంధిత అధికారులకు అందించాలని పేర్కొన్నారు.