కార్మికులకు చేయూతనివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

BDK: కార్మికుల తోపాటు అన్నీ వర్గాల ప్రజలకు చేయూత నివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పాల్వంచ DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఆదివారం అన్నారు. విధ్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు, భూ నిర్వాసితులకు ఈ నెల 22 తేదీన హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులు కార్మిక సంఘాలు నియామక పత్రాలు అందజేశారు.