అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్
NGKL: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ తప్పనిసరి అని మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. అక్రిడేషన్ దరఖాస్తుల సమయంలో ఎదురవుతున్న టెక్నికల్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.