రోబోలతో ఎలాన్ మస్క్ డ్యాన్స్.. వైరల్
ప్రపంచ కుబేరుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. జీతం కింద మస్క్‌కు ట్రిలియన్ డాలర్లు ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో మస్క్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ మేరకు తన సంస్థకు చెందిన హ్యుమనాయిడ్ రోబోలతో సెలబ్రేట్ చేసుకున్నారు. వాటితో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.