VIDEO: లైవ్‌లో యువకుడు ఆత్మహత్య

GNTR: తాడేపల్లి మండలం ఉండవల్లిలో పోతురాజు బ్రహ్మయ్య అనే యువకుడు ఆత్మహత్య వీడియో బుధవారం కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చావుకు తన భార్య కారణం అంటూ వీడియోలో మాట్లాడుతూ.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీనిపై పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.