VIDEO: 'పార్టీ నిర్మాణం ఉన్న గ్రామాల్లో న్యూడెమోక్రసీ పోటీ'

VIDEO: 'పార్టీ నిర్మాణం ఉన్న గ్రామాల్లో న్యూడెమోక్రసీ పోటీ'

KMM: ఖమ్మంలోని కారేపల్లి, కామేపల్లి, ఏన్కూరు, వైరా, కొణిజర్ల, చింతకాని, బోనకల్లు, రఘునాథపాలెం మండలాలలో పార్టీ నిర్మాణం ఉన్న గ్రామాలలో CPI ML న్యూడెమోక్రసీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఖమ్మం పార్టీ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు.